Sunday 20 August 2017

Measles Rubella Vaccination

స్కూల్‌లో విద్యార్థులకి  మీజిల్స్ - రూబెల్లా వ్యాక్సిన్  వేయించాం.... 
ఈ అమ్మాయి ఏదో కొంచెం ఏడ్చింది కానీ, ఇంజక్షన్ అంటే భయమున్నా చిన్న చిన్న పిల్లలు అందరూ చక్కగా వ్యాక్సిన్ వేయించుకొన్నారు. కావాలంటే ఈ క్రింది వీడియోలో మీరే చూడండి.

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...