About School

క్షేత్ర స్కూల్

ఉన్నత విలువలు... ఉత్తమ విద్యా ప్రమాణాలు


Kshetra School

...where real learning begins and values blossom
(Play Class – VII English Medium)


క్షేత్ర స్కూల్లో...
  • కష్టపడి కాదు... ఇష్టపడి చదవవచ్చు
  • చదువంటే బట్టీ పట్టడం కాదు... విజ్ఞానాన్ని సముపార్జించడం
  • చదువుతో పాటూ సంస్కారాన్నీ, విలువలనీ నేర్చుకోవడం - సాఫ్ట్ స్కిల్స్‌ని పెంచే విధానం
  • చక్కని కంప్యూటర్ ల్యాబ్
  • నిబద్దత కలిగిన ఉపాద్యాయులు, మంచి ఇంఫ్రాస్ట్రక్చర్.

ఇంకా... చదువుని ఆహ్లాదకరంగా మార్చే...
  • వందలకొద్దీ పిక్చర్‌స్టోరీ బుక్స్‌తో పిల్లల ఊహలకు రెక్కలు తొడిగే క్షేత్ర లైబ్రరీ
  • విజ్ఞాన ప్రపంచంలో విహరింపజేసే సైన్స్, మేథ్స్ లేబొరేటరీలు
  • సరదా, సరదాగా... ఆడుతూ పాడుతూ నేర్చుకొనే స్పోకెన్ ఇంగ్లిష్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్
  • గణితంమీద ఇష్టాన్ని పెంచే స్పెషల్ అర్థమెటిక్ క్లాసులు
  • సైన్స్, సోషల్ స్టడీసుల్లో ముఖ్యమైన అంశాల్ని ప్రభావవంతంగా నేర్పించే టెక్నిక్స్
  • మధ్యతరగతి తల్లితండ్రులకి భారంకాని ఫీజులు...

విజ్ఞులైన తల్లితండ్రులకి...

క్షేత్రస్కూల్‌కి విచ్చేయండి.
క్షేత్ర లో అవలంభించే విద్యావిధానం గురించి తెలుసుకోండి.
మీరు ఎప్పటినుంచో వెతుకుతున్న ఒక
ఆదర్శవంతమైన ఇంగ్లిష్ మీడియం స్కూల్ ఇదే కావచ్చు.
మీ ప్రియమైన పిల్లలకోసం మీరు చేసే ఈ చిన్నపని
వాళ్ళ భవిష్యత్తుకి బంగారు బాటలు వేస్తుంది.
మీరు ఎంతో ప్రేమించే చిన్నారులకోసం...
మీ విలువైన సమయంలో కొంతసేపు వెచ్చించలేరా?



Near Maruti Showroom, Kakinada – Kotipalli Road, Kakinada- 533016
Cell: 92904 65064; 9908723463

This ad appeared in East Godavari edition, Kakinada Grameenam Page of Eenadu news paper today i.e. 05.06.2016
Note: Read the caption as follows...
...where real learning begins and values blossom

2 comments:

  1. Corporate schools ki tala tanne la undi Kshetra School..second to none Thakur Suraj Singh

    ReplyDelete

Related Posts Plugin for WordPress, Blogger...